కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ ఆలియా భట్
ఆలియా భట్.. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. అయిన తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ఆ తర్వాత ‘డియర్ జిందగీ, ‘హైవే’, ‘రాజీ’ మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా.. ఈ భామ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRRలో కూడ నటిస్తోంది. ఆ సినిమాతో పాటు ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తోన్న ‘గంగూబాయ్’ సినిమాలో నటిస్తోంది. కాగా ఆలియా ఈరోజు తన 27వ పుట్టిన రోజును జరుపుకుంటోంది.
Post a Comment