తన హోయలతో షేక్ చేస్తున్న హెబ్బా పటేల్

Hebah Patel : ‘కుమారి 21 ఎఫ్‌’ చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది ఈ క్యూట్ కుమారి. ఆ ఒక్క సినిమాతో యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది హెబ్బాకు. అయితే ప్రస్తుతం హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో సైడ్ క్యారెక్టర్స్ వేస్తోంది.
 రామ్‌ హీరోగా  వస్తోన్న ‘రెడ్’ సినిమాలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే.. Photo: Instagram/ihebahp

Post a Comment

Previous Post Next Post